వైవిధ్యం-సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచనపల్లి,9182244143

 ప్రేమ బహురీతులలో ఉంటుంది  తల్లిదండ్రులకు బిడ్డలపై ఉన్న ప్రేమ  ఒక రకం  మిత్రులతో మిత్రులు కలిసి ఉండడం ఒక రకమైన ప్రేమ  ప్రేయసి ప్రియులది మరొక రకమైన ప్రేమ  అక్క చెల్లెల తో కూడిన ఆప్యాయతలను మించిన ప్రేమ  మరెక్కడ దొరకదు అంటారు పెద్దలు  ఆ ప్రేమ ప్రత్యేకం  అలా పరి పరి విధాల ఉన్న  ప్రేమను ఆస్వాదించడం జీవితంలో ఒక మధురానుభూతి  అయితే జీవితం ఉన్నదే  నిత్యం అతను అనుభవిస్తూనే ఉంటాడు  కానీ అతనికి జీవితం అర్థం అవుతుందా  ఏ క్షణానికి ఆ క్షణం అర్థం అయినట్లుగానే అనిపిస్తుంది బ్రాంతిలాగా  కానీ నిజమైన అర్థం తెలియక  దానిని అర్థం చేసుకోవడానికి  మనిషిని  తిక మక పెట్టేది    ఒక్క జీవితం మాత్రమేప్రేమ బహురీతులలో ఉంటుంది  తల్లిదండ్రులకు బిడ్డలపై ఉన్న ప్రేమ  ఒక రకం  మిత్రులతో మిత్రులు కలిసి ఉండడం ఒక రకమైన ప్రేమ  ప్రేయసి ప్రియులది మరొక రకమైన ప్రేమ  అక్క చెల్లెల తో కూడిన ఆప్యాయతలను మించిన ప్రేమ  మరెక్కడ దొరకదు అంటారు పెద్దలు  ఆ ప్రేమ ప్రత్యేకం  అలా పరి పరి విధాల ఉన్న  ప్రేమను ఆస్వాదించడం జీవితంలో ఒక మధురానుభూతి  అయితే జీవితం ఉన్నదే  నిత్యం అతను అనుభవిస్తూనే ఉంటాడు  కానీ అతనికి జీవితం అర్థం అవుతుందా  ఏ క్షణానికి ఆ క్షణం అర్థం అయినట్లుగానే అనిపిస్తుంది బ్రాంతిలాగా  కానీ నిజమైన అర్థం తెలియక  దానిని అర్థం చేసుకోవడానికి  మనిషిని  తిక మక పెట్టేది    ఒక్క జీవితం మాత్రమే.ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి సుఖాన్ని ఆనందాన్ని అనుభవించాలని కోరుతుంది  అయితే దాని మార్గాలు ఏమిటి అని అన్వేషిస్తే  ఏదైనా ఒక మంచి పాట అది సినిమా పాట కావచ్చు  శాస్త్రీయ సంగీతంలో  మంచి కీర్తన అయి ఉండవచ్చు  అది వింటున్నంతసేపు మనకు ఎంతో  మానసిక తృప్తి శాంతి కలుగుతుంది  అయితే ఆ తృప్తి ఎంతసేపు ఉంటుంది అంటే   ఆ పాట పూర్తి అయ్యేంతవరకు ఐదు నిమిషాలు కావచ్చు  అలాగే ఒక సినిమా చూస్తున్నావ్ అనుకోండి  దానిలో సంఘటనలు కానీ  సన్నివేశాలు కానీ మనల్ని  ఆ స్థితికి తీసుకు వెళ్ళిపోతాయి  ఆ సుఖాన్ని అనుభవించేది మనం రెండున్నర నుంచి మూడు గంటల వరకు మాత్రమే  ఆ తర్వాత ఆ సినిమా గురించి ముచ్చడించుకోవడం తప్ప ఆనందం దొరకదుఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి సుఖాన్ని ఆనందాన్ని అనుభవించాలని కోరుతుంది  అయితే దాని మార్గాలు ఏమిటి అని అన్వేషిస్తే  ఏదైనా ఒక మంచి పాట అది సినిమా పాట కావచ్చు  శాస్త్రీయ సంగీతంలో  మంచి కీర్తన అయి ఉండవచ్చు  అది వింటున్నంతసేపు మనకు ఎంతో  మానసిక తృప్తి శాంతి కలుగుతుంది  అయితే ఆ తృప్తి ఎంతసేపు ఉంటుంది అంటే   ఆ పాట పూర్తి అయ్యేంతవరకు ఐదు నిమిషాలు కావచ్చు  అలాగే ఒక సినిమా చూస్తున్నావ్ అనుకోండి  దానిలో సంఘటనలు కానీ  సన్నివేశాలు కానీ మనల్ని  ఆ స్థితికి తీసుకు వెళ్ళిపోతాయి  ఆ సుఖాన్ని అనుభవించేది మనం రెండున్నర నుంచి మూడు గంటల వరకు మాత్రమే  ఆ తర్వాత ఆ సినిమా గురించి ముచ్చడించుకోవడం తప్ప ఆనందం దొరకదుఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి సుఖాన్ని ఆనందాన్ని అనుభవించాలని కోరుతుంది  అయితే దాని మార్గాలు ఏమిటి అని అన్వేషిస్తే  ఏదైనా ఒక మంచి పాట అది సినిమా పాట కావచ్చు  శాస్త్రీయ సంగీతంలో  మంచి కీర్తన అయి ఉండవచ్చు  అది వింటున్నంతసేపు మనకు ఎంతో  మానసిక తృప్తి శాంతి కలుగుతుంది  అయితే ఆ తృప్తి ఎంతసేపు ఉంటుంది అంటే   ఆ పాట పూర్తి అయ్యేంతవరకు ఐదు నిమిషాలు కావచ్చు  అలాగే ఒక సినిమా చూస్తున్నావ్ అనుకోండి  దానిలో సంఘటనలు కానీ  సన్నివేశాలు కానీ మనల్ని  ఆ స్థితికి తీసుకు వెళ్ళిపోతాయి  ఆ సుఖాన్ని అనుభవించేది మనం రెండున్నర నుంచి మూడు గంటల వరకు మాత్రమే  ఆ తర్వాత ఆ సినిమా గురించి ముచ్చడించుకోవడం తప్ప ఆనందం దొరకదుఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి సుఖాన్ని ఆనందాన్ని అనుభవించాలని కోరుతుంది  అయితే దాని మార్గాలు ఏమిటి అని అన్వేషిస్తే  ఏదైనా ఒక మంచి పాట అది సినిమా పాట కావచ్చు  శాస్త్రీయ సంగీతంలో  మంచి కీర్తన అయి ఉండవచ్చు  అది వింటున్నంతసేపు మనకు ఎంతో  మానసిక తృప్తి శాంతి కలుగుతుంది  అయితే ఆ తృప్తి ఎంతసేపు ఉంటుంది అంటే   ఆ పాట పూర్తి అయ్యేంతవరకు ఐదు నిమిషాలు కావచ్చు  అలాగే ఒక సినిమా చూస్తున్నావ్ అనుకోండి  దానిలో సంఘటనలు కానీ  సన్నివేశాలు కానీ మనల్ని  ఆ స్థితికి తీసుకు వెళ్ళిపోతాయి  ఆ సుఖాన్ని అనుభవించేది మనం రెండున్నర నుంచి మూడు గంటల వరకు మాత్రమే  ఆ తర్వాత ఆ సినిమా గురించి ముచ్చడించుకోవడం తప్ప ఆనందం దొరకదు. మనం కాలేజీలో చదవడానికి వెళ్ళినప్పుడు  దాదాపు మూడు సంవత్సరాలు మనం తీసుకున్న  విభాగాన్ని బట్టి  ఉంటుంది  ఆ చదవడం మూడు సంవత్సరాలు  విద్యార్థి దశ ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో అప్పుడు తెలుస్తుంది  తన తోటి విద్యార్థులతో కలిసే నాటకాలాడిన పాటలు పాడిన బజారులో తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నా  ఆసుఖం ఆ ఆనందం వేరు  దీని కాల పరిమితి మూడు సంవత్సరాలు మాత్రమే  అలాగే మనకి ఏదైనా స్నేహితుడు దొరికినప్పుడు  అతని అవసరాలు తీర్చుకోవడానికి వస్తాడు  అవసరం తీరగనే వెళ్ళిపోతాడు అదిక్షణికం మాత్రమే  కానీ మిత్రుడు దొరకడం అనేది ఒక అదృష్టం  మన మనసు తెలిసి మసలుకొనే వ్యక్తి దొరకడం  అరుదుగా వచ్చే అవకాశం  ఆ వచ్చింది జీవితాంతం మనకు ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది


కామెంట్‌లు