వైవిధ్యంల- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచనపల్లి,9182244143.
 మజ్జిగను మహాపానీయంగా చెబుతారు పెద్దవారు  దీనిని తాగిన వారికి ఏ వ్యాధులు కలగవని వచ్చిన వ్యాధులు తగ్గి తిరిగి తలెత్తకుండా ఉంటాయని విష దోషాలు దుర్బలత్వం చర్మ రోగాలు దీర్ఘకాలిక వ్యాధులు కొవ్వు అమిత వేడి తగ్గిపోతాయని శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందని యోగ రత్నాకరంలో ఉంది పాలలో ఉండే పోషక విలువలని మజ్జిగలోను ఉండి అదనంగా లాక్టోబాసిల్లై  అనే మంచి బ్యాక్టీరియా  దానివల్ల మనకు   దొరుకుతుంది  ఫ్రిజ్లో పెడితే మజ్జిగలోని బ్యాక్టీరియా నిరాశకం అవుతుంది ధనియాలు జీలకర్ర సొంటి కలిపిన మజ్జిగ మంచిది వడదెబ్బ కొట్టదు పేగులకు బలాన్ని ఇస్తుంది ఇది మేలు చేస్తుంది  అని శాస్త్రజ్ఞుడు చెబుతూ ఉంటారు. పర పురుషుని  కన్నెత్తి చూడని మహా పతివ్రత సీతాదేవి  ఇతనిని చూడగానే కోతి అనుకుంటుంది  అన్న అనుమానంతోనే  ఆ ఉంగరాన్ని సాక్షిగా పంపించాడు శ్రీరామచంద్రమూర్తి  సీతమ్మవారు కూడా తనను చూసిన వాడు హనుమంతుడు అని  చెప్పడం కోసమే చూడామణి అన్న  శ్రీరామచంద్రమూర్తి తన చేతికి తొడిగిన ఉంగరాన్ని హనుమంతుల వారికి ఆనవాలుగా  పంపింది  ఆ తర్వాత అక్కడ ఉన్న రాక్షస సమూహాన్ని సమూలంగా నాశనం చేసి  అమ్మవారు ఉన్న అశోక్ వనాన్ని ధ్వంసం చేసిన తర్వాత  జంబుమాలిని అన్న రాక్షసుని కూడా  చంపాడు  రావణుని కుమారుడు అక్షయ కుమారుడు కూడా హనుమంతుని చేతిలో  మరణించిన వారిలో ఒకడు  హనుమంతుడు ఇంద్రజిత్తు చేతిలో బందీ అయ్యాడు కావాలని  రావణుని చూడాలి అని. రావణ దర్బారుకు వెళ్లిన తరువాత  రావణాసురుడు హనుమంతుని ఒక కోతిగానే చూశాడు తప్ప  ఇంత బలోపేతులు అని తెలియదు  అందుకే తాను తాను  సింహాసనం పై కూర్చున్నప్పుడు  అవమానాన్ని తట్టుకోలేక  హనుమంతుల వారు తన తోక సహాయంతో  సింహాసనాన్ని మించిన ఎత్తులో  ఉండేలా ఏర్పాటు చేసుకుని అక్కడ కూర్చున్నాడు  అక్కడ కూడా తన ఆదిక్యాయాన్ని  చూపాడు  రావణ దర్పారులో హనుమంతుని ప్రశ్నించిన వాడు  రావణుని సహాయకుడు  ప్రహ  స్తులు  అక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత  తిరిగి వచ్చేటప్పుడు సముద్రాన్ని దాటడానికి అరిష్ట పర్వతాన్ని ఆధారం చేసుకున్నాడు  సముద్రం మొదట దాటడానికి 30 కడియల సమయం పట్టింది.


కామెంట్‌లు