ఆధ్యాత్మిక పద్యం- మమత ఐలకరీంనగర్9247593432
 కం.
నలినీ బాంధవ రీతుల 
తలచెడి మార్గంబు నెంచ తారవు నీవే
నెలవంకగ సాగెదవో
ఫలితంబేదైనగాని వాహిని వోలెన్

కామెంట్‌లు