రాధ,కృష్ణ;- మమత ఐలకరీంనగర్9247593432
 ఆధ్యాత్మిక పద్యం
==============
కం.
వెన్నకు మిన్నైన విధము
కన్నయ్యను నిదురలేప గానము తోడన్
చిన్నగ చెవినందున యా
సన్నని గాత్రమునుపాడె జయముగ రాధా!

కామెంట్‌లు