ఆకాశవాణి విజయవాడ కేంద్రం- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 ఒక్కసారి గతంలోకి వెళితే  1938 ఏప్రిల్ 15వ తేదీన నేను ఈ భూమి మీదకు వచ్చేసరికి   నాకు రక్షణగా నలుగురు అన్నయ్యలు నిలబడ్డారు మా పెద్దన్నయ్యకు మా పెద్ద తాత కోటిరెడ్డి అన్న పేరుని మా రెండో అన్నయ్యకి చిన్న తాత పేరు పుల్లారెడ్డి అని పెట్టారు  మా నాన్న ఆరుమళ్ళ సుబ్బారెడ్డి గారికి యోగివేమన అంటే ప్రాణం ఆయన సమాజానికి చేసిన సేవ అంతా ఇంత కాదు అలతి  పదాలతో సామాజిక స్పృహతో ఆయన అల్లిన   ఆట వెలది పాదాలను ఆయన ప్రతిక్షణం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు  అందుకని మా మూడవ అన్నయ్య  అమ్మ గర్భంలో ఉండగానే వేమన పేరు ధృవీకరించారు అదేమిటి ఆడపిల్ల పుడితే ఏమవుతుంది  వేములమ్మ అంటావా అని కొంతమంది స్నేహితులు అడిగితే కాదురా తప్పకుండా  మగ పిల్లవాడు పుడతాడు అనేవాడు. అలాగే మగ పిల్లవాడు పుట్టాడు  బీకాం చదివి డిఇవో ఆఫీస్ లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ద్వారా అనేక మంది పేదలకు సహాయపడ్డాడు సామాజిక స్పృహతొ ఎన్నో కార్యక్రమాలు అమలు చేశాడు  అనేక రకాలైన  అభ్యుదయ భావాలతో సమాజాన్ని ముందుకు తీసుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేశారు   తర్వాత మా నాన్నకు రామకృష్ణ పరమహంస అంటే  ఇష్టం  కారణం శారద అమ్మవారిలో అమ్మవారిని చూడడం  ఆమెను భార్యగా ఎప్పుడు ఆయన చూడలేదు  అమ్మలాగా  కాళీ మాత లాగానే చూశాడు ఆయన చెప్పిన ప్రతి పదం కూడా హిందూ సమాజానికి పనికి వచ్చేది అందరూ ప్రత్యేకంగా వివేకానందను  తయారు చేసిన గొప్ప వ్యక్తి అని చెబుతూ ఉండేవారు  మా నాన్నగారుఅలాగే మగ పిల్లవాడు పుట్టాడు  బీకాం చదివి డిఇవో ఆఫీస్ లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ద్వారా అనేక మంది పేదలకు సహాయపడ్డాడు సామాజిక స్పృహతొ ఎన్నో కార్యక్రమాలు అమలు చేశాడు  అనేక రకాలైన  అభ్యుదయ భావాలతో సమాజాన్ని ముందుకు తీసుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేశారు   తర్వాత మా నాన్నకు రామకృష్ణ పరమహంస అంటే  ఇష్టం  కారణం శారద అమ్మవారిలో అమ్మవారిని చూడడం  ఆమెను భార్యగా ఎప్పుడు ఆయన చూడలేదు  అమ్మలాగా  కాళీ మాత లాగానే చూశాడు ఆయన చెప్పిన ప్రతి పదం కూడా హిందూ సమాజానికి పనికి వచ్చేది అందరూ ప్రత్యేకంగా వివేకానందను  తయారు చేసిన గొప్ప వ్యక్తి అని చెబుతూ ఉండేవారు  మా నాన్నగారు.అందుకే ఆయన గుర్తుగా మా నాలుగో అన్నయ్యకు రామకృష్ణారెడ్డి అని పేరు పెట్టారు చివరి వాడినైనా నాకు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి ఎలాంటి కష్టాలు కూడా ఉంచుకోకూడదు వీడు సామాజిక స్పృహతో బ్రతకాలి అన్న అభిప్రాయంతో బ్రహ్మానందరెడ్డి అన్న పేరు పెట్టారు  నా బాల్యం చాలా ఆహ్లాదంగా ఉండేది ఆనందంగా గడిచింది  మా పెద్దన్నయ్య శిక్షణ సూపర్ గా ఉండేది మా నాన్న బాధ్యతలన్ని తన భుజం మీద వేసుకున్నాడు మా నాన్న  మలయాళ స్వామి వారి సన్నిధిలో చేరి వారి శిష్యులకు భగవద్గీత గురించి రెండు పుస్తకాలు గీతా సందేశం గీతా సిద్ధాంతం  తర్వాతహిందూ జాతి పతన కారణాలు ఆసంగానంద గౌతమ బుద్ధుడు  లాంటి అనేక  గ్రంథాలను వ్రాశారు  సమాజంలో జరుగుతున్న అనేక విషయాలను ప్రస్తావిస్తూ కలికాలవేదాంతం పేరుతో మూడు గంటల నాటకాన్ని రచించారుఅందుకే ఆయన గుర్తుగా మా నాలుగో అన్నయ్యకు రామకృష్ణారెడ్డి అని పేరు పెట్టారు చివరి వాడినైనా నాకు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి ఎలాంటి కష్టాలు కూడా ఉంచుకోకూడదు వీడు సామాజిక స్పృహతో బ్రతకాలి అన్న అభిప్రాయంతో బ్రహ్మానందరెడ్డి అన్న పేరు పెట్టారు  నా బాల్యం చాలా ఆహ్లాదంగా ఉండేది ఆనందంగా గడిచింది  మా పెద్దన్నయ్య శిక్షణ సూపర్ గా ఉండేది మా నాన్న బాధ్యతలన్ని తన భుజం మీద వేసుకున్నాడు మా నాన్న  మలయాళ స్వామి వారి సన్నిధిలో చేరి వారి శిష్యులకు భగవద్గీత గురించి రెండు పుస్తకాలు గీతా సందేశం గీతా సిద్ధాంతం  తర్వాతహిందూ జాతి పతన కారణాలు ఆసంగానంద గౌతమ బుద్ధుడు  లాంటి అనేక  గ్రంథాలను వ్రాశారు  సమాజంలో జరుగుతున్న అనేక విషయాలను ప్రస్తావిస్తూ కలికాలవేదాంతం పేరుతో మూడు గంటల నాటకాన్ని రచించారు.


కామెంట్‌లు