మల్లన్న మల్లన్న ఓహో శ్రీశైల మల్లన్న;- అంకాల సోమయ్దేవరుప్పులజనగాం9640748497
పల్లవి;
మల్లన్న మల్లన్న
ఓహో శ్రీ శైలమల్లన్న2
మా ఆపదమొక్కుల
దిక్కువు నువ్వే
శ్రీశైల మల్లన్న2
ఈ దీనజనులకు
దేవుడు నువ్వే
శ్రీ శైలమల్లన్న2

చరణం 1
మాముడిచిన చేతులు
మొగ్గలు నీకు
శ్రీ శైలమల్లన్న

చరణం 2
మావిచ్చిన చేతులు
పువ్వులు నీకు
శ్రీ శైలమల్లన్న

చరణం 3
కొబ్బరి కాయలు
కోటి మొక్కలు
శ్రీ శైలమల్లన్న

చరణం 4
దండిగగొలుతుము
దయగల తండ్రి
శ్రీ శైలమల్లన్న

చరణం 5
ఏమిదెలువని
మూఢభక్తులం
శ్రీ శైలమల్లన్న

చరణం 6
 మాగుండె 
గండదీపంనీకు
శ్రీ శైలమల్లన్న

చరణం 7
అనాథ రక్షక
ఆశ్రిత పాలక
శ్రీ శైలమల్లన్న



కామెంట్‌లు