పల్లవిఆశ విడువకు అధైర్య పడకుబ్రతుకడమంటే --పోరాటంనిత్యం జీవన గమనంలోగెలుపోటములు సహజం --సహజం-2//1)చరణంశ్రీమంతులుకాదుగదామనలనుగన్న తల్లిదండ్రులుచదువులమ్మకు లేవుగదాధనిక పేద భేద భావాలుపడుతూ లేస్తూ పరుగెత్తడమేఅంతిమ విజయ లక్ష్యంవేదన యాతనలెన్నున్నాపట్టుదల సడలొద్దన్నా... //2)చరణంపేదరికం వెంటాడుతువుంటే నీరుగారిపోకునిరాశలెన్నో ఎదురైనాఅధిగమించడం నీ వంతునిత్యం జ్వలించే ఆశయాలతోనీ బ్రతుకును నీవే వెలిగించువిజయం పొందిన అనుభవాలనుఅందరికి నువు అందించు //3)చరణంఉద్వేగం కలుగుతు వుంటేఉద్రేకం అదుపున వుంటేఓరిమి కూరిమి నీకు బలంకలిమి లేములకు చరమ గీతంనీ బ్రతుకును నువ్వే గెలిపించునవ సమాజం నువ్వే నిర్మించు
విజయపథం;- అంకాల సోమయ్యదేవరుప్పులజనగాం9640748497
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి