మొక్కలు నాటండి ..పర్యావరణాన్ని కాపాడండి అనే నినాదంతో అలంపూర్ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తున్న కృష్ణసాగర్ ను అభినందించిన రెడ్ క్రాస్ జిల్లా సభ్యులు
నేడు వనపర్తి జిల్లాకు చెందిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లా కార్యదర్శి,స్నేక్ సొసైటీ సభ్యులు చీర్ల కృష్ణసాగర్ పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి అంటూ ప్రజలను చైతన్య పరచడానికి అలంపూర్ నుండి హైదరాబాద్ దాకా పాదయాత్ర చేస్తున్న కృష్ణసాగర్ గారి పాదయాత్ర నేడు వనపర్తి లోని ఈకో పార్కు దగ్గరికి చేరుకున్న సందర్భంగా కృష్ణ సాగర్ గారి సేవా దృక్పథానికి వారు చేస్తున్న ప్రజా చైతన్య ప్రజా మేలుకొలుపు ప్రయత్నానికి వనపర్తి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సభ్యులు ఆయనకు స్వాగతం పలికి ఆత్మీయంగా సన్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సభ్యులు సామాజిక సేవకులు డాక్టర్ మురళీధర్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సభ్యులు ప్రముఖ కవి, రచయిత, సామాజిక సేవకులు తెలుగు తిరుమలేష్ రెడ్ క్రాస్ జిల్లా సభ్యులు గొన్నూరు యాదగిరి,శ్యామ్ , గాయకులు సత్తార్ ,నాగరాజు ,ఎం వాలేశ్వర్ జి వెంకటయ్య,కేకే మూర్తి,ఎన్ విశ్వనాథ్ ,గణేష్,భాను రాము తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రెడ్ క్రాస్ జిల్లా సభ్యులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత మనం మన భవిష్యత్తుకు ఆస్తులు సంపద లేకున్న బ్రతకగలరు కానీ భూమి మీద మొక్కలు లేకుంటే ఏ ప్రాణి బ్రతకడానికి అవకాశం ఉండదు అని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి పర్యావరణాన్ని సంరక్షించండి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి కృష్ణ సాగర్ చేస్తున్న ఈ ప్రజా చైతన్య యాత్ర ఈ పాదయాత్ర అభినందించదగ్గ విషయమని తెలియజేస్తూ రెడ్ కలర్ జిల్లా సభ్యులు ఆయనకు హృదయపూర్వక అభినందన తెలియజేసి ఆత్మీయంగా సత్కరించి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అయ్యారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరం భాగస్వాములు అని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అని వారు తెలియజేశారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి