కనుకధారాస్త్రోత్రం;- కొప్పరపు తాయారు
  🌟శ్రీ శంకరాచార్య విరచిత🌟 

ప్రాప్తమ్ పదమ్ ప్రథమతః ఖలు యత్ ప్రభాత్ 
మాంగల్యభాజి మధు మర్థిని మన్మధేన !
మయ్యాపతేత్ తదిహ మంధర మీక్షణార్థమ్ 

మందాల సంచ మకరాలయా కన్య కాయా !

భావం: దేవీ ప్రభావము చేత మన్మధుడు సమస్త గుణాభిరాముడైన శ్రీ విష్ణుమూర్తి యొక్క మనస్సు నందు (ఆయనను మన్మధ బాధకు గురి చేయుట ద్వారా) మొదటిసారిగా స్థానము సంపాదించు కొన్నాడో,ఆ లక్ష్మీదేవి యొక్క నెమ్మదైన మరియు ప్రసన్నమైన ఓరచూపు నామీద ప్రసరించుగాక !
                    *****

కామెంట్‌లు