కల్యాణ వృష్టి స్తవం - కొప్పరపు తాయారు
 🌟 శ్రీ శంకరాచార్య విరచితం🌟

2) 
 ఏతావదేవ‌ జననిస్పృహణీయమాస్తే
త్వద్వందనేషు సలిల స్తగితేచ నేత్రే
సాన్నిద్య ముద్య దరుణాయు తపోదరస్య
త్వద్విగ్రహస్య  పరయా సుధయా ప్లుతస్య !
 భావం: తల్లీ! నిన్ను నేను ప్రార్థిస్తూ ఉండగా,నా నేత్రములు ఆనందబాష్పాలతో నిండిపోగా పూర్తిగా వికసించి సంతోషమున మధువుతో నిండిన పద్మము వంటి నీ రూపము నా ఎదుటనిలిచింది రెండూ మధురానుభూతుల కదా! తల్లీ!
           🌲⭐🌲


కామెంట్‌లు