రియాజ్, ఉషారాణి, సింధు కథా కవితల చేతిరాత పుస్తకాల ఆవిష్కరణ
 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీర్మాలలో పదవతరగతి చదువుతున్న రియాజ్, ఉషారాణి, సింధు రాసిన కథా కవితల చేతిరాత పుస్తకాలను ఆవిష్కరణ చేసి,విద్యార్థులనుఅభినందించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు


కామెంట్‌లు