పెందోట సాహిత్య పురస్కారంలో 2024
శ్రీవాణి సాహిత్య పరిషత్ దశమ వార్షికోత్సవము పుస్తకావిష్కరణలు, కవి సమ్మేళనం
తేదీ 30-6-2024 ఆదివారం శివానుభవ మంటపము, సిద్దిపేటలో జరుగును అని వ్యవస్థాపక అధ్యక్షులు పెందోట వెంకటేశ్వర్లు కరపత్రమును ఈరోజు ఆవిష్కరించారు.కరపత్ర ఆవిష్కరణలో శ్రీ మహమ్మద్ బాసిత్ గారు శ్రీ వర్కోలు లక్ష్మయ్యగారు, శ్రీ నార్లపురం రాములు గారు, బైతి దుర్గయ్యగారు, శ్రీ పర్కపెల్లి యాదగిరి గారు పాల్గొన్నారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా శ్రీ మణికొండ వేద కుమార్ గారు అతిథులు విశిష్ట అతిథులు పాల్గొనే ఈ సమావేశంలో 4 పుస్తకాల ఆవిష్కరణ, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 13 మంది కవులు రచయితలకు పెందోట సాహిత్య పురస్కారాలు ప్రధానం చేయబడును.
మరియు కవి సమ్మేళనం కలదు కవులు పాల్గొని సభను జయప్రదం చేయాలని వ్యవస్థాపక అధ్యక్షులు పెందోట వెంకటేశ్వర్లు తెలియజేశారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి