మున్నుడి;- చిరసాని శైలూషి,నెల్లూరు.

 మానవుని మెదడు  నిక్షిప్తమైన ఆలోచనలకు నెలవు  ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క రకంగా ఉంటుంది కొన్ని మంచి ఆలోచనలు వస్తాయి మరికొన్ని చెడ్డ ఆలోచనలు వస్తాయి  మనకు సమాజానికి మంచి చేసే ఆలోచనలను మాత్రమే మనిషి  అంగీకరిస్తాడు దానిని చేసి పేరు ప్రఖ్యాతులు పొందుతాడు  ఒక్కొక్కసారి మనకు ఎదురుగా ఉన్న వస్తువు విలువ మనకు తెలియదు  ప్రకృతి ప్రతి జీవికి ఏ క్షణానికి ఏది అవసరమవుతుందో ఆ అవయవాన్ని ఏర్పాటు చేసింది  అది ఎలా ఏర్పడింది అన్నది ప్రత్యేకమైన శాస్త్రం  ఆడువారి జననాంగాన్ని  ఉపస్థ అంటారు  ప్రక్కనే ఉన్న స్థిరమైన అవయవం  అనుక్షణం దాని అవసరం ఉండదు  గర్భస్థ శిశువుని భూమి మీదకు పంపించేటప్పుడు కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు దాని అవసరం ఉంటుంది.తనకు తెలియకుండానే  ఒక వెలుగు చూపిన మార్గం ద్వారా తిరువన్నామలై వచ్చిన రమణ ఇబ్బందిని గమనించిన ఒక పార్శి స్త్రీ  వారికి భోజనం పెట్టి  సేద తీర్చి వారి మనసు తెలుసుకొని కొండపైన ఫలానా ప్రాంతంలో ఉండమని సలహా ఇచ్చి పంపింది  వారు త తపస్సు నుంచి లేచి మహర్షిగా మారి  సమాజానికి హితాన్ని చేయడం కోసమే జీవితాన్ని గురిచేసి అనేకమంది శిష్య ప్రశిష్యులను తయారు చేసుకున్నారు ఆయన మరణించిన తర్వాత  వారి శిష్య బృందం వారి విగ్రహాన్ని చెక్కించడం కోసం  అనేకమంది శిల్పులను  వివిధ ప్రాంతాలకు పంపి  రెండు సంవత్సరాల అన్వేషణ తరువాత  ఆ రాతిని గమనించి  తీసుకువచ్చి వారి  శిల్పాన్ని తయారుచేసి ఆశ్రమం లో ఏర్పాటు చేశారు  నిత్యం ధ్యానం అక్కడే జరుగుతుంది.
ప్రతి రాతిరోను ఏదో ఒక  శిల్పం దాగి ఉంటుంది  దాన్ని గురించి తెలుసుకున్న వారు  స్థపతి అన్న పేరుతో పిలవబడతారు  తిరుపతిలో అనేక సంవత్సరాలు ఆ విద్యను అభ్యసించిన శివనాగిరెడ్డి గారు  రాతిలో ఉన్న శిల్పాలను గమనించి దానికి ఆకారాన్ని ఇవ్వడానికి ఎన్ని అడ్డంకులు అన్నిటిని తొలగించి  అద్భుతమైన ఆ శిల్పాన్ని మన ముందుకు తీసుకు వచ్చారు  వారు తెలుసుకున్న ప్రతి విషయాన్ని ఆంధ్రులకు తెలియజేసే సత్ సంకల్పంతో ఆ విషయాలను అన్నిటినీ గ్రంథస్తం చేశారు  ఆ శిల్పాన్ని  గుర్తించడానికి  నిశిత పరిశీలన ఉండాలి  అంకితభావంతో దానిపైనే మనసుని కేంద్రీకరించి  దానిలో దాగి ఉన్న విగ్రహానికి ఉన్న అడ్డంకులు అన్నిటిని తొలగించాలి  దానికి సొగసులను అద్ది మన ముందుకు తీసుకురావాలి  ఆ బృహ బృహత్ కార్యాన్ని చేయడంలో  అక్కడ అగ్రగణ్యులు అనిపించుకున్న వారు మన రెడ్డి గారు  వారు రాసిన బుద్ధ చరిత్రతో  ప్రతి అంశాన్ని పరిశీలించిన తర్వాతనే  దానికి అక్షర రూపం ఇచ్చారు  వారు ఈ పుస్తకాన్ని వ్రాయడానికి వాడిన  పైడి పలుకులు  కొన్ని   రాస్తాను చదవండి.
----------------------------------------------
సమన్వయం ; డా. నీలం స్వాతి 
కామెంట్‌లు