కమ్రమైనట్టి నీమోమెపుడు కనలేదు
మదిని ఎన్నడూ నిను కొలిచి యెరుగలేదు
లకముపై నారేఖ లఘువుగాను
నాగమై తోచు ఈ నా జీవితమును
భాగముగా మార్చు భారము నీది
కరుణగల్గిన నీ కరశాఖనైన నాకు
నగముగా నడి సంద్రాన దొరికె నాహా!
గనము నీయొక్క ఘనమైన
రాగమున్నది మాపైన దేవదేవ
వాకమునిమ్ము కరుణతోబ్రోవ ఈ దీనునికిని!!
{ కమ్రము=అందమైన; కనలేదు=చూడలేదు;
మదిని=మనసులో;లకము=లలాటము; లఘువు=చిన్నగా;
నాగము=కొండ;భాగము=అదృష్టము;
కరశాఖ=చేతివ్రేలు;నగము=కొండ;
గనము=ఆశ్చర్యము;రాగము=అనురాగము;వాకము=వచనము}
**************************************
మదిని ఎన్నడూ నిను కొలిచి యెరుగలేదు
లకముపై నారేఖ లఘువుగాను
నాగమై తోచు ఈ నా జీవితమును
భాగముగా మార్చు భారము నీది
కరుణగల్గిన నీ కరశాఖనైన నాకు
నగముగా నడి సంద్రాన దొరికె నాహా!
గనము నీయొక్క ఘనమైన
రాగమున్నది మాపైన దేవదేవ
వాకమునిమ్ము కరుణతోబ్రోవ ఈ దీనునికిని!!
{ కమ్రము=అందమైన; కనలేదు=చూడలేదు;
మదిని=మనసులో;లకము=లలాటము; లఘువు=చిన్నగా;
నాగము=కొండ;భాగము=అదృష్టము;
కరశాఖ=చేతివ్రేలు;నగము=కొండ;
గనము=ఆశ్చర్యము;రాగము=అనురాగము;వాకము=వచనము}
**************************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి