ఇవి ఎవడి ప్రయోజనాలకోసంబడా పారిశ్రామిక వేత్తలకుదోచి పెట్టడానికే గదాస్కూల్లు కాలేజీలుహాస్పిటల్స్ కోర్టులో న్యాయంవీటన్నింటినీ ప్రైవేటు పరం చేసినాణ్యమైన విద్య లేదుఉచిత వైద్యం లేదుకబ్జా కోరల్లో చిక్కుకున్నభూతల్లి చెరవిడిపించాలంటేపేదోడికి కోర్టులో న్యాయం దక్కదుఅన్ని వ్యవస్థలను గుత్తాధిపత్యం వహించిందిపెట్టుబడిదారులేఈ పెట్టుబడి దారులేపొలిటికల్ పార్టీలకు ఎన్నికలఫండింగ్ సమకూర్చడంతద్వారాగెలిచిన పార్టీలుపెట్టుబడిదారుల కనుసన్నల్లోపాలనకొనసాగించడంఅసంఘటిత రంగ కార్మికులుశ్రమదోపిడికి గురికావడంమధ్యతరగతి పేదవర్గీయులుఉపాధి లేక,బ్రతుకుభారమైతమ ఈ పరిస్థితికి కారణం ఎవరో గుర్తించలేక !?,గుర్తించినా!?ఎదిరించలేకతమ కర్మగ్రహచారమంటూఆశలు ఆకాంక్షలు చంపుకొనిఆత్మవిశ్వాసం కోల్పోయివారి బ్రతుకుల్లో వెలుగుకోసమై ఎదురు చూస్తూ ---!చూసారా---?!వ్యవస్థ, వ్యక్తులు,అన్నీడబ్బులున్నోడుబానిసలుగా చేసుకున్న వైనంమానవ మనుగడిప్పుడుతిరోగమనమా !?పురోగమనం మా!?
లిబరలైజేషన్స్ -ప్రైవేటైజేషన్-గ్లోబలైజేషన్( LPG);- అంకాల సోమయ్యదేవరుప్పులజనగాం9640748497
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి