ఆధ్యాత్మిక పద్యం;- మమత ఐల-కరీంనగర్-9247593432
 కం.
ఎంతటి వారల నైనను
చింతలు లేకుండ జేసి చిరు నగవులతో
వింతలు గొలిపే విధముగ
చెంతన తల్లిగ నిలబడి చేయుము బోధన్

కామెంట్‌లు