ఈ శతకము వివిధ రకముల వృత్తములలో వ్రాయబడినది
=========================================
క్రొత్త వృత్తములు.
==============
36.
కుమారలలిత -స, న, గ, గ.
సిరిరాయ!పరమాత్మా!
సురరక్ష!కరుణాత్మా!
గరుడాద్రి నిలయా నిన్
శరణంబనెద కృష్ణా!//
37.
పతిమోహ -స, భ, గ, గ.
గిరిధారీ!నరసింహా!
సురపూజ్యా!కనరావా!
మరుగేలా!తరియించన్
వరమీవా!హరి కృష్ణా!//
38.
అనిర్భరః -స, మ, గ, గ.
వనమాలా ధారీ!శౌరీ!
వినవేమయ్యా నా బాధల్
కనుపించంగా రావయ్యా!
ప్రణుతింతున్ భక్తిన్ కృష్ణా!//
39.
యుగధారి -స, య, గ, గ.
వినుతింతు నిన్నే శౌరీ!
ముని సేవితా శ్రీనాధా!
గణుతింపవా గోవిందా!
ఫణితల్ప శాయీ కృష్ణా!//
40.
పరిధారా -స, ర, గ, గ.
ముదమీయంగ రావయ్యా!
మదిలో నమ్మితిన్ నిన్నే
బదిలం బొప్ప గోపాలా!
పదముల్ మ్రొక్కెదన్ కృష్ణా!//
=========================================
క్రొత్త వృత్తములు.
==============
36.
కుమారలలిత -స, న, గ, గ.
సిరిరాయ!పరమాత్మా!
సురరక్ష!కరుణాత్మా!
గరుడాద్రి నిలయా నిన్
శరణంబనెద కృష్ణా!//
37.
పతిమోహ -స, భ, గ, గ.
గిరిధారీ!నరసింహా!
సురపూజ్యా!కనరావా!
మరుగేలా!తరియించన్
వరమీవా!హరి కృష్ణా!//
38.
అనిర్భరః -స, మ, గ, గ.
వనమాలా ధారీ!శౌరీ!
వినవేమయ్యా నా బాధల్
కనుపించంగా రావయ్యా!
ప్రణుతింతున్ భక్తిన్ కృష్ణా!//
39.
యుగధారి -స, య, గ, గ.
వినుతింతు నిన్నే శౌరీ!
ముని సేవితా శ్రీనాధా!
గణుతింపవా గోవిందా!
ఫణితల్ప శాయీ కృష్ణా!//
40.
పరిధారా -స, ర, గ, గ.
ముదమీయంగ రావయ్యా!
మదిలో నమ్మితిన్ నిన్నే
బదిలం బొప్ప గోపాలా!
పదముల్ మ్రొక్కెదన్ కృష్ణా!//
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి