పేద విద్యార్థి గౌరీ ఉన్నత చదువు కోసం ఆర్థిక సాయం

  మధనాపురం మండలం బొగ్గులోని తాండ కు చెందిన గౌరీ ఎన్. ఐ.టి లో సివిల్ ఇంజనీర్ కోర్సులో మణిపూర్ రాష్ట్రంలో సీటు వచ్చింది. మదనపురం మండలము బొగ్గులోని తాండకు చెందిన అమ్మాయి తండ్రి ముడవత్ శ్రీను నాయక్ పేద కుటుంబానికి చెందినవారు కావడం వల్ల అమ్మాయి ఉన్నత చడవుల చదివేందుకు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేక పోవడం వల్ల అమ్మాయి పై చదువు నిమిత్తం  అమరచింత,గద్వాల పట్టుచీరల వ్యాపారవేత్త, సామజిక సేవకుల అమరచింత వాస్తవ్యులు మహంకాళి శ్రీనివాసులు గారు 15000 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మహంకాళి విష్ణు,కవి తెలుగు తిరుమలేష్,వగ్గు రామలింగం, అమ్మాయి తండ్రి ముడవత్ శ్రీను నాయక్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు