మంచుకొండ ల్లాంటి చెక్కిళ్లను
ముద్దాడిన కుంకుమపువ్వు
కాశ్మీరు లోయ ల్లాంటి పెదాలను
తాకిన సెలయేళ్లు!
ఒళ్లంతా పచ్చని ఆకుల పళ్ళు
కళ్ళల్లో ముల్లోకాలు
గొంతులో సప్త సముద్రాలు
ఎదలో అమృత కలశాలు
నుదుట పొద్దుపొడుపులు
తలపై కురులు నురగలు కక్కే జలపాతాలు
నడుము నాలుగు దిక్కుల దిక్పాలకులు
పాదాలు పద్మాలు
చేతులు తామర తూడులు
ముఖం ఓ చంద్రబింబం
అచ్చం ఆమె ఓ దేవకన్య!!!!
పారే ఓ గంగా నది
విశాలమైన ఓ ఆకాశమామే
విరిసిన ఓ ఇంద్రధనస్సు ఆమె
మెరిసే ఓ మేఘమామే
చెదిరిపోని శిల్పం లాంటి ఓ పర్వతం
మైదానమంతా పరుచుకున్న ఓ పచ్చిక బయలు ఆమె
ఆడపడుచు లాంటి దట్టమైన అడవి
ఎడారిలో ఓ ఒయాసిస్సు ఆమె
పర్వంతో ప్రపంచమంతా పరిపాలించే
సర్వాంగ సుందరి యామే
అచ్చం ఆమె ఒక దేవకన్య!!!!?
ముద్దాడిన కుంకుమపువ్వు
కాశ్మీరు లోయ ల్లాంటి పెదాలను
తాకిన సెలయేళ్లు!
ఒళ్లంతా పచ్చని ఆకుల పళ్ళు
కళ్ళల్లో ముల్లోకాలు
గొంతులో సప్త సముద్రాలు
ఎదలో అమృత కలశాలు
నుదుట పొద్దుపొడుపులు
తలపై కురులు నురగలు కక్కే జలపాతాలు
నడుము నాలుగు దిక్కుల దిక్పాలకులు
పాదాలు పద్మాలు
చేతులు తామర తూడులు
ముఖం ఓ చంద్రబింబం
అచ్చం ఆమె ఓ దేవకన్య!!!!
పారే ఓ గంగా నది
విశాలమైన ఓ ఆకాశమామే
విరిసిన ఓ ఇంద్రధనస్సు ఆమె
మెరిసే ఓ మేఘమామే
చెదిరిపోని శిల్పం లాంటి ఓ పర్వతం
మైదానమంతా పరుచుకున్న ఓ పచ్చిక బయలు ఆమె
ఆడపడుచు లాంటి దట్టమైన అడవి
ఎడారిలో ఓ ఒయాసిస్సు ఆమె
పర్వంతో ప్రపంచమంతా పరిపాలించే
సర్వాంగ సుందరి యామే
అచ్చం ఆమె ఒక దేవకన్య!!!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి