బుద్ధిని మొదటి ప్రవచనం;- చిరసాని శైలూషి,నెల్లూరు.

 అనర్థాలను కూడగట్టుకునే అవివేకులు ఇక రెండవ రకం వారు తమను తాము బాధించుకొని దుఃఖం బారిన పడినవారు వీరు కూడా అనర్ధాలను కూడగట్టుకునే ఆనార్యుడే వో భిక్షువులారా ఈ రెండు అంశాల జోలికి వెళ్లకుండా చక్కని చూపును జ్ఞానాన్ని ఉపశమనాన్ని అభిజ్ఞను సంబోధిని నిర్వాణాన్ని కలిగించేది   అయిన మాధ్యమ మార్గాన్ని తథాగతుడు తెలుసుకున్నాడు భిక్షువులారా దుఃఖం(ఉన్నది అనేది) ఆర్య సత్యం పుట్టడము దుఃఖమే రోగము దుఃఖమే చనిపోవడం దుఃఖమే ప్రియం కాని వారితో కలవటము దుఃఖమే ప్రియమైన వారి నుంచి విడిపోవడం దుఃఖమే ప్రియం కాని వారితో కలవడం దుఃఖమే ప్రియమైన వారి నుంచి విడిపోవడం దుఃఖమే కోరుకునేది దొరకపోవడం దుఃఖమే సంక్షిప్తంగా పంచేస్కంధాల పట్ల ఆసక్తి కలగడం దుఃఖమే.భిక్షువులారా దృష్టిని జ్ఞానాన్ని ఉపశమనాన్ని అభిజ్ఞను సంబోధినీ నిర్వాణాన్ని కలిగించేది అయిన తథాగతుడు తెలుసుకున్న ఆ మద్యమ మార్గం ఏది అదే ఆర్య అష్టాంగ మార్గం అదేమిటంటే సమ్యక్ దృష్టి   సంయక్ సంకల్పం సంయక స్మృతి సమాధి అనే ఎనిమిది అంగాలు కలిగిన మార్గం ఓ బిక్షువులారా దృష్టిని జ్ఞానాన్ని ఉపశమనాల్ని అభిజ్ఞతను సంబోధిని నిర్వాణాన్ని కలిగింపజేసేది తథాగతుడు తెలుసుకున్నది అయిన మాధ్యమ మార్గం ఇదే భిక్షువులారా దుఃఖం పుట్టడం ఆర్య సత్యం పునర్భవం ఆనందం రాగంతో పాటు అక్కడ  ఆనందాన్ని కలిగించే తృష్ణ వల్ల దుఃఖం కలుగుతుంది ఆ తృష్ణ కామ  ఇంద్రియ సుఖాల పట్ల తృష్ణ మళ్లీ మళ్లీ పుడుతూనే ఉండాలని    
తృష్ణ  విభవ ఉండాలని అనుకోని తృష్ణ విభవ కన్నా అని మూడు రకాలు.భిక్షువులారా దుఃఖం పుట్టకుండా నిరోధించవచ్చు అనేది ఆర్య సత్యం ఆ తృష్ణ మిగలకుండా రాగం లేకుండా చేసి దానికి ఆశ్రయం ఇవ్వకుండా నాశనం చేసి దుఃఖం నుంచి విముక్తి పొందవచ్చు భిక్షువు లారా దుఃఖాన్ని నిరోధించగలిగే మార్గం ఆర్యసత్యం అదే ఆర్య అష్టాంగీక మార్గం సరైన దృష్టి సరైన సంకల్పం సరైన మాటలు సరైన పనులు సరైన బ్రతుకు సరైన ఆచరణ సరి అయిన ఎరుక సరి అయిన ఏకాగ్రతలు అనే ఎనిమిది అంగాలు కలదే ఆర్య అష్టాంగీక మార్గం వోభిక్షువు లారా దుఃఖమనే ఆర్య సత్యాన్ని గురించి ఇంతకుముందు ఎప్పుడూ వినని ధర్మంలో నాకు సరైన దృశ్యం కలిగించే కళ్ళు(చూపు)  జ్ఞానం ప్రజ్ఞ విద్య ఆలోకలం పుట్టుకొచ్చాయి.
=================================
సమన్వయం ; డా. నీలం స్వాతి 
కామెంట్‌లు