తొలి ఏకాదశి ;- ఎం. వి. ఉమాదేవి.
 ఆట వెలది 
=========
పండగలను తొలిది పరమాత్మ శ్రీహరి 
పాలకడలి యందు పవ్వళింపు!
పేలపిండి జేసి పెట్టునైవేద్యమ్ము 
బాలలంతగొల్చి పరవశించు!!

కామెంట్‌లు