బాలగేయం;- ..జాధవ్ పుండలిక్ రావు పాటిల్;సెల్ నెం 9441333315
 చిన్ని చిన్ని బంతులు
చిన్నారి బంతులు
ఇంతల జడలో
గంతులు వేయు
చూసిన బావకు
సరదా చేయు
సరదతో బావ
రంకెలు వేయు

కామెంట్‌లు