బుద్ధుని మహా పరి నిర్వాణం ;- కుసుమాంజలి,విజయవాడ,9676689801
 ఆనందా మీకు మీరే దీపాలు(ఆశ్రయాలు) కండి మీకు మీరే శరణు కండి ఇతరులను వారిని శరణు కోరకండి తథాగతుడు బోధించిన ధర్మాన్ని  కొందరు వ్యాఖ్యాతలు ద్వీపాలు చెప్పారు చేసుకోండి దమ్మాన్నే ఆశ్రయించండి మీకు మరో ఏ ఆశయం వద్దు ఎవరి శరణో అక్కరలేదు ఆనందా ఒక భిక్షువు ఎవరి ఆశ్రయము లేకుండా తనకు తానే ఒక దీపంగా ధమ్మ మే ఒక దీపంగా చేసుకొని ఎలా జీవించగలడు అనుకుంటున్నావా ఒక భిక్షువు జాగరుకతతో పర్యాలోచనతో ఎప్పుడు ఇహపరమైన లోప బుద్ధిని విడనాడి శరీరపరంగా వేదన చేతన ధర్మానికి సంబంధించిన వేడుకలు పెంపొందించుకుంటూ జీవిస్తాడు అతనికి మరొకరి ఆశ్చర్యం అక్కర్లేదు ఆనందా తథాగతులు మహాపరి నిర్వాణం చెందిన తర్వాత ఎవరైతే తనకు తానే ఒక దీపంగా బైట ఆశ్రయాన్ని కోరకుoడ తనకు తానే ఒక ఆశ్రయంగా ఒక దీపంగా బయటి వాడి శరణు కోరకుoడ ధర్మాన్ని శరణు కోరుకుంటూ ఇప్పుడు తరువాత ఎప్పుడూ కూడా జీవిస్తారో ఆ భిక్షువులు అందరికంటే ముందు వరుసలో ఉంటారు అని ధర్మాన్ని మరింత విడమర్చి చెప్పాడు బుద్ధుడుతథాగతుడు ఒకనాటి ప్రొద్దున్నే ఛీవరాలను సరిచేసుకొని పాత్రను సంఘాటిని చేత పట్టుకొని దీక్ష కోసం వైశాలి నగరంలోకి వెళ్ళాడు భిక్ష స్వీకరించి ఆరగించిన తరువాత ఆనందడితో ఆనందా ఒక చాప తీసుకో చాపాల చైత్యానికి వెళతాం అన్నాడు అలాగే  అన్న ఆనందుడు చాపను తీసుకొని ఒంటరిగా బుద్ధుడు చాపాల చైతన్య చేరుకొని సిద్ధం చేసి ఉంచిన ఆసనం పై కూర్చున్నాడు ఆయనకు పక్కగా తక్కువ ఎత్తుగల పీటపై ఆనందుడు కూర్చున్నాడు బుద్ధుడు అప్పుడు వైశాలి నగరం ఉండదగిందే ఆనంద అలాగే  గోమతక  చైత్యం బహు పుత్త చైత్యం సారందద చైత్యం మరియూ చాపాల చైత్యాలు కూడా చూడదగ్గవే ఎవరైతే సిద్ధి పాదాలను బుద్ధిబలంతో అసాధారణ శక్తులను సాధించుకుని వాటితో ఉన్నత ప్రగతిని సాధించి ప్రావీణ్యాన్ని పొంది వాటిని భూమికలుగా చేసుకుని అభ్యసించి తమవి గా చేసుకుంటే 100 సంవత్సరాలు గాని ఇంకా ఎక్కువగానే జీవించగలుగుతారు.తథాగతుడు ధమ్మాన్ని గురించి తథాగతుని గురించి అంత విడమర్చి చెప్పిన సరిగా అవగతం చేసుకోలేని మారుని ప్రభావానికి లోనైన ఆనందులు అనేకమంది కోసం వారి మంచి కోసం శ్రేయస్సు కోసం సుఖం కోసం ప్రపంచం మీది అనుకంపతో దేవతల మానవుల హిత క్షేమ సుఖాల కోసం వంద ఏళ్ల వరకు కానీ అంతకుమించిన కాలo వరకు కానీ జీవించి ఉండమని బుద్ధుడిని కోర లేకపోయాడు  ఇక వెళ్లు ఆనందా ఇప్పటికే చాలాసేపు అయింది అన్న బుద్ధుని మాటలకు ఆనందుడు అలాగే చెట్టు కిందకు వెళ్లి కూర్చున్నాడు  ఆనందుడు అలా వెళ్ళాడో లేదో మారుడు ఇదే మంచి అదన అనుకుని ఒంటరిగా నున్న బుద్ధుని సమీపించాడ
================================
సమన్వయం ; డా . నీలం స్వాతి 

కామెంట్‌లు