స్వాతంత్ర్య గీతాన్నిగళమెత్తి పాడుదాం!మన దేశ గౌరవాన్నిఎలుగెత్తి చాటుదాం!ప్రాణాలనర్పించినమన సమర యోధులనుఉప్పెనలా కదిలినఘన వీర వనితలనుప్రణమిల్లి మ్రొక్కుదాం!ప్రతి క్షణం స్మరిద్దాం!అక్షర హారాలనుమెడలో వేసేద్దాం!తెలుగోడా లేవరా!దీక్ష బూని సాగరా!మువ్వన్నెల జెండా!నిండాలి మది నిండా!
తెలుగోడా! లేవరా!!;- -గద్వాల సోమన్న,9966414580
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి