- రూమీ- - సూఫీయిజం; జయా
భగవంతుడ్ని
స్మరిస్తూ ఉండు

నిన్ను నువ్వు 
మరిచేవరకూ
భగవంతుడ్ని 
స్మరిస్తూ ఉండు

ఒకవేళ
అలా స్మరించే 
క్రమంలో
నిన్ను నువ్వు 
కోల్పోవచ్చు కూడా 

అతనిని
స్మరించడంలో
తమను తాము
కోల్పోయే వారు
భాగ్యవంతులు
 


కామెంట్‌లు