శ్లో : వటుర్వా గేహి వాయతి రపి జటీ వా తదితరో
నరోవా యః కశ్చిద్భవతు భవ కిం తేన భవతి
యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే
తదీయస్త్వం శంభో భవసి భవ భారం చ వహసి!!
భావం: పశుపతీ! ఓ శివా! నరుడు బ్రహ్మచారి గాని, గృహస్థుడు గాని, సన్యాసి గాని, ఏపీ గాని, వీరు ప్రవృత్తి కల వాడు గాని, మరియు ఎటువంటి వాడైనా గాని, అందువలన విశేషము ఏమి ఉండదు. ఎవరి హృదయ పద్మము నీ యందు నిలుచునో, నీవు వారి వాడవు అవుతావు మరియు వారి సంసార భారము అంతా నీ మీదనే వేసుకుంటావు కదా!
****
శివానందలహరి;- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి