పల్లవి:
అడుగడుగునా
మాయా వలయం...
మనిషి బ్రతుకాయెను విషవలయం...2
చరణం 1
మనిషినేమార్చు
మాయతంత్రం2
మోసకారుల
నిత్యవ్యవహారం
అడుగేయాలి
ఆచితూచి...2
చరణం 2
శ్రమజీవనం
మృగ్యం..
దోపిడే..వాడి
వ్యవసాయం2
చరణం 3
మాట కల్తీ...
మనిషికల్తీ..2
నమ్మిచూడు
నిండముంచే
నీటుగాళ్ళు..2
చరణం 4
నీడ నైనా ... నమ్మలేని
రోజులివి2
జాగురూకతయే..
శ్రీరామ రక్ష గా...
ముందు నడవడం
శుభప్రదం.2
అడుగడుగునా
మాయా వలయం...
మనిషి బ్రతుకాయెను విషవలయం...2
చరణం 1
మనిషినేమార్చు
మాయతంత్రం2
మోసకారుల
నిత్యవ్యవహారం
అడుగేయాలి
ఆచితూచి...2
చరణం 2
శ్రమజీవనం
మృగ్యం..
దోపిడే..వాడి
వ్యవసాయం2
చరణం 3
మాట కల్తీ...
మనిషికల్తీ..2
నమ్మిచూడు
నిండముంచే
నీటుగాళ్ళు..2
చరణం 4
నీడ నైనా ... నమ్మలేని
రోజులివి2
జాగురూకతయే..
శ్రీరామ రక్ష గా...
ముందు నడవడం
శుభప్రదం.2
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి