చదువుతో సంస్కారం;-అంకాల సోమయ్యదేవరుప్పులజనగామ9640748497
చదువు మనకు
సంస్కారము
నేర్పును

సంస్కారం
మనిషిని
మహనీయుని
చేయును

సంపద
హెచ్చిన
సంస్కార
హీనులు
అడుగడుగున
ఉండిరి
అహంకారపు
జబ్బుతో

సమత
మరిచిన
నాడు
సఖ్యత
లోపించు
సమత
సర్వ జన
సమ్మతము

విడవబోకు
మాట
తూటా
తీరు
మనసు
గాయపరచు
మాటవలదు

కలిసికట్టుగా
ఉంటే
కలదు సుఖం
విభజన రేఖలు
మనమధ్య
గీయోద్దు




కామెంట్‌లు