భక్తిశ్రద్ధలతో వినాయకుడి నిమజ్జన ఉత్సవాలను జరుపుకోవాలి సిఐ. టి.శివ కుమార్
మంగళవారం రాత్రి అమరచింత మండలంలోని బిసి కాలనీలోని జై గణేష నగర్ లో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపాన్ని ఆత్మకూరు మండల సిఐ శివకుమార్ మరియు అమరచింత మండల ఎస్సై సురేష్ సందర్శించి దర్శనం చేసుకున్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వినాయక మండపాల దగ్గర భక్తి గీతాలతో,భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించుకోవాలని, నిమజ్జన సమయంలో యువత ఎలాంటి డ్రగ్స్ తీసుకోకూడదని,మత్తు పానీయాలకు డ్రగ్స్ కు యువత దూరం ఉండాలని, వినాయకుడి మండపాల దగ్గర నిమజ్జన సమయంలో జరుగుతున్నటువంటి దృశ్యాలను,యువతను పెద్దవాళ్లు గమనిస్తూ ఉండాలని భక్తిశ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణంలో వినాయకుడి నిమజ్జనం జరుపుకోవాలని అక్కడ ఉన్న యువతకు నిర్వాహకులకు వారు సూచించారు.
జై గణేష్ నగర్ లోని వినాయక మండపాన్ని దాతల సహకారంతో,పెద్దవారి సహకారంతో కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని విగ్రహ దాత శ్రీ మహంకాళి శ్రీనివాసులు గారికి, వివిధ కార్యక్రమాలకు సహకరించిన కేశం నాగరాజు గౌడ్ గారిని,అలాగే సోమవారం రోజున దాదాపుగా రెండు వేయిల మందికి అన్నదానం చేసిన అన్నదాత ఉప్పరి తిరుపతి గారికి,సహకరించిన ప్రతి ఒక్కరికి, ఇప్పటివరకు జై గణేష్ నగర్ వినాయకుని సందర్శించిన నాయకులకు మరియు ఆత్మకూరు మండలం సిఐ టి.శివకుమార్ గారికి,అమరచింత మండల ఎస్సై సురేష్ గార్లకు జై గణేష్ నగర్ నిర్వాహకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి