మమకారాను బంధం..! *- కోరాడ నరసింహా రావు!
కొండలతో... గుట్టలతో
  రాళ్లతో ... రప్పలతో
   తుప్పలతో... Dubbulato
 సంస్కాకారానికి నోచుకోని 
    చంటి బిడ్డాలా ఉన్న  నేల తల్లిని.... 
             భాద్యతా యుతుడైన బిడ్డాలా... 
       తన శ క్తి - యుక్తు లను
        ధారపోసి...అందముగా తయారు చేస,... 
      నా బంగారు తల్లియనుచు
  నెత్తిని పెట్టుకు ఊరేగు.... 
      ఈ మనుష్య బిడ్డపైనే... 
   ఆ అమ్మకు మక్కువఎక్కువ

ఈ ప్రేమ నిర్మలము-నిష్కల్మ షము..! 
        బిడ్డ ఎంత పేద యైనా... 
  తల్లి ఎంత చిక్కిశల్యమై కుంచించి ముసలిదైన...!! 
        ఇది తల్లి-బిడ్డల... 
  మమకారాను బంధం...! 
         *****

కామెంట్‌లు