నీవు గంగలో మునిగినావు
నేను గాలిలో మునిగినాను
మనిద్దరి గమ్యం ఒకటే!!!!?
భూమిపై మీరు భూతాలు మాత్రమే
మేము పంచభూతాలం జాగ్రత్త!!!!?
నదులు వేగం వల్లా
సముద్రాన్ని చేరుకోవు
ఎత్తు పల్లాల వల్ల మాత్రమే చేరుకుంటాయి.!!?
మనశ్శాంతి సంతృప్తినివ్వని
సత్యం
ప్రాణం లేని శరీరం లాంటిది.!!
ప్రేరణ ప్రేమ లేని సత్యం
ప్రాణవాయువులేని గాలి లాంటిది.!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి