హక్కుల నాసిస్తే ... ముందు బాధ్యతలు నిర్వర్తించు...!
నీ హక్కు ఇతరుల భాద్యత గా భావిస్తే...ఇతరుల హక్కులకు నువ్ భాద్యత వహించొద్ద...!!
హక్కులు భాద్యతల మీదే ఆధార పడున్నాయని గుర్తించ లేక పోవటం... అజ్ఞానమా , అవివేకమా..!?
ఒకరి స్వేచ్చ ,స్వాతంత్ర్యం , హక్కు... వేరొకరికి ఇబ్బంది కరం కానంత వరకే...!
ఏదీ...ఎవరికీ నిర్బంధం కాకూ డదు కదా...,
నా హక్కులకు నీవు ప్రతి బంధకం కానంత వరకే నీ హక్కు చలామని అయ్యేది!
సభ్య సమాజం లో... పౌ రులందరికీ సమాన హక్కులు, సమాన బాధ్యతలే...!
అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఉందికదా అని ఎదుటిమనిషిని కించ పరిచే హక్కు మనకు లేదు కదా..!!
పరస్పరం మన హక్కులను కాపాడుకుందాము...
అందరమూ ఆనందముగా హాయిగా బ్రతుకుదాము..!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి