అప్పడప్పుడూ
తెల్లవారకముందే
నిద్రలేస్తాడు ....
ఆకలైతే ఏడుస్తాడు
లేకుంటే -
ఒంటరిగానే చక్కగా
ఆడుకుంటాడు .....!
బుద్దిపుడితే .....
చీకటిలోనే -
తాతను వెతుక్కుంటా
పడకగదిలోకి
ప్రవేశిస్తాడు మెల్లగా !
పొట్టమీద వేలితో గుచ్చి
"తాతా .." అంటూ ....
నిద్రలేపుతాడు ....
పరిసరాల్లో -
వస్తువులనుచూపించి
అదేమిటి ?ఇదేమిటి ?
అని ...ప్రశ్నిస్తాడు !
చిత్రంగా -
నానిద్రచెడగొట్టిన
మా ...నికో ....
నీ బాధ నువ్వుపడు
అన్నట్టు -నెమ్మదిగా --
వాళ్లమ్మ చెంతచేరి
హాయిగా నిద్రపోతాడు !
నన్ను --
వెక్కిరించి నంతపనిచేస్తాడు
మా ..ముద్దుల మనవడు....!!
***
తెల్లవారకముందే
నిద్రలేస్తాడు ....
ఆకలైతే ఏడుస్తాడు
లేకుంటే -
ఒంటరిగానే చక్కగా
ఆడుకుంటాడు .....!
బుద్దిపుడితే .....
చీకటిలోనే -
తాతను వెతుక్కుంటా
పడకగదిలోకి
ప్రవేశిస్తాడు మెల్లగా !
పొట్టమీద వేలితో గుచ్చి
"తాతా .." అంటూ ....
నిద్రలేపుతాడు ....
పరిసరాల్లో -
వస్తువులనుచూపించి
అదేమిటి ?ఇదేమిటి ?
అని ...ప్రశ్నిస్తాడు !
చిత్రంగా -
నానిద్రచెడగొట్టిన
మా ...నికో ....
నీ బాధ నువ్వుపడు
అన్నట్టు -నెమ్మదిగా --
వాళ్లమ్మ చెంతచేరి
హాయిగా నిద్రపోతాడు !
నన్ను --
వెక్కిరించి నంతపనిచేస్తాడు
మా ..ముద్దుల మనవడు....!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి