డా|| కందేపి రాణీ ప్రసాద్ రచించిన 50 వ పుస్తకం 'చెట్లతో చెలిమి ' ఆదివారం ఒంగోలు లోని ఎమ్.సి.ఎ భవనంలో అవిష్కరించారు. బాల సాహిత్యంలో పలు ప్రయోంగాలు చేసి అనేక వేల బొమ్మలు తయారు చేసిన అర్ధశతక గ్రంథకర్త డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ పుస్తకాన్ని నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం తరపున సాహితీ వేత్తల నడుమ ఆవిష్కరింపబడింది. ద్వామ విజిలెన్స్ ఆఫీసర్పాకల సంధ్యారాణి, నాగ ధైరవ ఆది నారాయణ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. నరసం గౌరవ అధ్యక్షులు తేశ్ళ అరుణ చెల్లుతో చెలిమి పుస్తకం కవులందరి మధ్య చెలిమిని కూర్చింది అన్నారు. ముఖ్య అతిధి సంధ్యారాణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఇది చేరాల్సిన పుస్తకం అన్నారు. చెట్లు కొట్టేసి నగరాలు మొలుస్తున్నాయన్నారు. ఈ పుస్తకంలో అరుదైన చెట్లు విషయ వివరణ ఉన్నదన్నారు. విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకం అచ్చారు. డా|| రాణీ ప్రసాద్ తొలి పుస్తకం 1999 లో వెలువడితే 50వ పుస్తకం 2024 న వెలువడింది. కేవలం 25 సం|| ల వ్యవధిలో 50 పుస్తకాల రచన, ఐదువేల బమ్మలు, పదిహేను వందల చార్టులు చేయడం. మామూలు విషయం కాదశి వక్తలు అభిప్రాయపడ్డారు . కార్యక్రమంలో నూనె అంకమ్మరావు, ప్రసాద్ బాబు , సూర్యకుమారి తదితరులు పాల్లన్నారు.
*రాణి ప్రసాద్ హాఫ్ సెంచరీ*

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి