గోడుగు ...!! --డా.కె.ఎల్.వి.ప్రసాద్.

 అక్కగొడుగుక్రింద 
తమ్ముడు .....!
అక్కరక్షణలో 
తమ్ముడు ....!
అక్కప్రేమలో 
తమ్ముడు ....!
అక్క అభిమానించే 
తమ్ముడు ....!
తమ్ముడి ఆటలలో 
అక్క ప్రత్యేకం ...!
అక్కంటే ..తమ్ముడికి 
చెప్పలేని అబిమానం !
పిల్లలిద్దరి ప్రేమలో 
తల్లి -తండ్రి మమేకం !
ఆన్షి -నికో ..లకు 
అదే ..ఆనందం ...!!
              ***

కామెంట్‌లు