శివానందలహరి:- కొప్పరపు తాయారు.

 శ్లోకం: 
     నతిభిర్నుతిభిస్త్వమీశ పూజా   
  విధిభిర్ధ్యాన సమాధిభిర్న తుష్టః !
 ధనుషా ముసలేనా చాశ్మ భిర్వా
 వద తే ప్రీతి కరం తథా కరోమీ !!

భావం: ఓ ఈశ్వరుడా ! నమస్కారములు తోను 
స్తోత్రములు తోపు, నీవు సంతోష పడుట  లేదు. ధనస్సుతోను! రోకలితోనా! రాళ్లతోనా! 
 ఏది నీకు సంతోషకరమో చెప్పుము అట్లే చేసెదను.
                         *****

కామెంట్‌లు