1
ఇష్టం
కష్టం
ఏడు పదాల వామనావతారం, సప్తపది సర్వోత్కృష్టం
2
శస్త్రం
శాస్త్రం
హృదయానికి సప్తపది
సూటిగా తగిలే బ్రహ్మాస్త్రం.
3
అందం
ఆనందం
సాహిత్య నందనం,
సప్తపదుల సంకలన గ్రంథం.
4
జ్ఞానం
ఘనం
సుధామ గారి సృజనాత్మతకు సప్తపదులు చక్కని నిదర్శనం.
5
ఉష
త్రిష
సప్తపదులతో
సౌందర్యాన్ని సంతరించుకొనె తెలుగు భాష.
💦
అష్టాక్షరులలో సప్తపదుల
స్వరూపం తెలిపే ప్రయత్నం.
డా. సి.వసుంధర.
అష్టాక్షరులు.
*****
1
వచ్చిన పదం రారాదు.
పైన రెండు, క్రింద ఐదు
పదాలుమాత్రం.ఉండాలి.
సమాసం గూర్చి తెల్సు కో
2
పైన రెండు పదాలకు,
క్రింద, ఐదు పదాలకు
భావములోసారూప్యత
ఉండాలని తెలుసుకో.
3
ఒకటి, రెండు, ఏడోది
ఈ పదాల చివర లో
అక్షరం ఒక్కటిగానే
ఉండాలన్నదిగ్రహించు.
4
మొదటరెండుపదాల్లో,
రెండక్షరాలుమించుంటే
వాటి చివర నున్నట్టి
రెండక్షరాలుగ్రహించు
***
5
అంత్యప్రాస, సమాస
ము
ఇవి సప్తపదిలోని
ముఖ్య విషయాలైనవి
వాటినిబాగాగ్రహించు.
6
సప్తపదికి వస్తువు
సామాజిక ,రాజకీయ, నిత్య సత్య,మానసిక
విషయాలను.గ్రహించు
7
సప్తపది, అష్టాక్షరీ
అను రెండు నేత్రాలను
మాకుబహుకరించారు
సుధామ,శంకరప్రియ
8
అష్టాక్షరీల స్మరించి
నాహృదయానందమును
గురువులకు తెల్పితి సుధామ శంకరప్రియ.
ఇష్టం
కష్టం
ఏడు పదాల వామనావతారం, సప్తపది సర్వోత్కృష్టం
2
శస్త్రం
శాస్త్రం
హృదయానికి సప్తపది
సూటిగా తగిలే బ్రహ్మాస్త్రం.
3
అందం
ఆనందం
సాహిత్య నందనం,
సప్తపదుల సంకలన గ్రంథం.
4
జ్ఞానం
ఘనం
సుధామ గారి సృజనాత్మతకు సప్తపదులు చక్కని నిదర్శనం.
5
ఉష
త్రిష
సప్తపదులతో
సౌందర్యాన్ని సంతరించుకొనె తెలుగు భాష.
💦
అష్టాక్షరులలో సప్తపదుల
స్వరూపం తెలిపే ప్రయత్నం.
డా. సి.వసుంధర.
అష్టాక్షరులు.
*****
1
వచ్చిన పదం రారాదు.
పైన రెండు, క్రింద ఐదు
పదాలుమాత్రం.ఉండాలి.
సమాసం గూర్చి తెల్సు కో
2
పైన రెండు పదాలకు,
క్రింద, ఐదు పదాలకు
భావములోసారూప్యత
ఉండాలని తెలుసుకో.
3
ఒకటి, రెండు, ఏడోది
ఈ పదాల చివర లో
అక్షరం ఒక్కటిగానే
ఉండాలన్నదిగ్రహించు.
4
మొదటరెండుపదాల్లో,
రెండక్షరాలుమించుంటే
వాటి చివర నున్నట్టి
రెండక్షరాలుగ్రహించు
***
5
అంత్యప్రాస, సమాస
ము
ఇవి సప్తపదిలోని
ముఖ్య విషయాలైనవి
వాటినిబాగాగ్రహించు.
6
సప్తపదికి వస్తువు
సామాజిక ,రాజకీయ, నిత్య సత్య,మానసిక
విషయాలను.గ్రహించు
7
సప్తపది, అష్టాక్షరీ
అను రెండు నేత్రాలను
మాకుబహుకరించారు
సుధామ,శంకరప్రియ
8
అష్టాక్షరీల స్మరించి
నాహృదయానందమును
గురువులకు తెల్పితి సుధామ శంకరప్రియ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి