శివానందలహరి:- కొప్పరపు తాయారు

 శ్లోకం: ఆశనం గరళం  ఫణీ కలాపో
 వసనం చర్మ  చ వాహనం మహోక్షః !
మమ దాస్యసి కిం కిమస్తి శంభో
తవ పాదాంబుజభక్తిమేవ దేహీ !!

భావం: ఓ శివా ! నీ భోజనము విషము . ఆభరణము పాము. వస్త్రము ఏనుగు చర్మము.
వాహనము వృషభము. నాకేమీ ఇచ్చెదవు? నీ వద్ద ఏమున్నదీ ? నీ పాదపద్మ భక్తీనే ఇమ్ము !
                   *****

కామెంట్‌లు