అబాబీలు - ఎం. వి.ఉమాదేవి.

 ప్రక్రియ - కవి కరీముల్లా గారు 

29)
సంతోషం అయినా దుఃఖమైనా 
నేనున్నా నీకంటూ వచ్చేవారే 
నిజమైన స్నేహితులు 
 ఉమాదేవీ!
స్నేహంలో ఎంత మాధుర్యం!
30)
రాజకీయంలో ఎన్ని కుట్రలు
కుటుంబం మొత్తం అధికారంలో
  ఆనందం పొందాలనే 
     ఉమాదేవీ  !
విలువల వలువలూడ్చేశారు!!
కామెంట్‌లు