చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు

 దాహార్తిని మర్కటమ్ము  
 తీర్చు కునే విధానమ్ము
  వింత గొల్పుచు0డె గదా 
   వానరచేష్ఠ లనిన నివే
  కోతి బుద్దు లింతేలే..! 
     *****

కామెంట్‌లు