అబాబీలు - ఎం. వి.ఉమాదేవి.

 ప్రక్రియ - కవి కరీముల్లాగారు 

43)
  అట్టడుగు వర్గంలో
అత్యధికమార్కులు సాధ్యం
నిర్విరామకృషి ఫలితం 
      ఉమాదేవీ !
విద్యాజ్ఞానం ఏఒక్కరి సొత్తుకాదు!!
44)
బిడ్డకుపాలిచ్చే తల్లిని
ఎద పొంగుల చిత్రీకరణ!
సెల్ ఫోన్లో యూట్యూబ్ వీడియోలు 
      ఉమాదేవీ !
ఎటుపోతుంది మాతృగౌరవం, భారతదేశం?
కామెంట్‌లు