.చిత్ర స్పందన : -. కోరాడ నరసింహా రావు!

 శివ, పార్వతు లిరువురును
  పానవట్ట ,లింగరూపులై., 
   విడ దీయరాని జంటగా, పూజలందుచు0డె
   ఇల లోని దంపతులకు ఆదర్శముగా...! 
      *******

కామెంట్‌లు