మెడను ధరించితివి నాగములను
నుదుట విభూషితమై ప్రకాశించె చంద్రవంక
తనువున అర్థభాగము నొసంగితివి కడు ప్రేమతో పార్వతికి
జటాఝూటమున నిలిపితివి
గంగను
విభూతియె ధరించితివి ఐశ్వర్యముగను
త్రిశూలధారివై అభయమొసంగితివి భక్తులకు
తదేక ధ్యానమగ్నుడవై లోకముల గాచితివి
నందీశ్వరునిపై అపార కరుణ గురిపించి నిల్పినావు యెదుట
శ్మశానమే ఆవాసమై ఇల
పునీతము చేసితివి
కైలాసవాస!భక్తసులభ!
భోళాశంకర పాహిమాం
నుదుట విభూషితమై ప్రకాశించె చంద్రవంక
తనువున అర్థభాగము నొసంగితివి కడు ప్రేమతో పార్వతికి
జటాఝూటమున నిలిపితివి
గంగను
విభూతియె ధరించితివి ఐశ్వర్యముగను
త్రిశూలధారివై అభయమొసంగితివి భక్తులకు
తదేక ధ్యానమగ్నుడవై లోకముల గాచితివి
నందీశ్వరునిపై అపార కరుణ గురిపించి నిల్పినావు యెదుట
శ్మశానమే ఆవాసమై ఇల
పునీతము చేసితివి
కైలాసవాస!భక్తసులభ!
భోళాశంకర పాహిమాం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి