పుస్తకాల విశేషాలు3:- సేకరణ: ..అచ్యుతుని రాజ్యశ్రీ

 గ్రీక్ సాహిత్యంలో రెండు కావ్యాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి. అవి ఇలియడ్ ఒడెస్సీ. 3వేల ఏళ్ల పైనే వీటి రచన జరిగింది.హోమర్ మహాకవి రాశాడు.ట్రోజన్ వార్ తో మొదలైన ఇలియడ్లో  ఆనాటి వీరుల ధైర్య శౌర్యవర్ణన అద్భుతం.ఒడెస్సీ దానికి కొనసాగింపు గా సాగింది.మధ్య ధరల ప్రాంత మంతా గ్రీకు వీరగాథలే గానంచేయబడ్డాయి. వారి దేవతలగూర్చిన సమాచారం వివరణ తో ప్రపంచ మహాకావ్యాలుగా నేటికీ ఆంగ్ల సాహిత్యంలో చిరస్థాయి నిలిచాయి.జాన్ జేమ్స్ఆడొబన్ రాసిన "బర్డ్స్ ఆఫ్ అమెరికావేలంపాటలో అధికధరకు అమ్ముడైన పుస్తకం.7డిసెంబర్ 1920లో లండన్ లో  ఖరీదైన బుక్ గా రికార్డుసృష్టించింది. 1827_1838మధ్య కాలంలో స్వయంగా ఆడుబన్ పక్షులచిత్రాలు గీశాడు 435రకాల పిట్టల్ని గీసి ప్రింట్ చేసిన ఘనత ఆయనదే🌹
కామెంట్‌లు