అష్టాక్షరీగీతాలు:- కోరాడ నరసింహా రావు.
 ఇంటికి దీపము నీవే
 మాకంటి వెలుగు నీవే
 నువ్వున్నగృహమే స్వర్గం
  అతివా! నీవే ఆధారం! 
     

జన్మము నివ్వగ నీవే
  సేవలు చేయగ నీవే 
 ప్రేమలు పంచగ నీవే
  అతివా! నీవే ఆధారం! 
      ******
కామెంట్‌లు