శ్లోకం
ప్రాణాయామం ప్రత్యాహారం
నిత్యా నిత్య వివేక విచారం
జాప్య సమేత సమాధి విధాన
కుర్వవధానం. మహదవధానం !!
భావం: ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్యా నిత్య వస్తు వివేకము. తత్వ విచారణ మంత్ర జపము గొప్ప ఏకాగ్రత తో కూడిన సమాధి స్థితి మొదలగు సాధనాల ను అవలంబించుము. ఈ శ్లోకమును శ్రీ శంకరాచార్యుల వారు చెప్పిరి.
********
మోహ ముద్గరం:- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి