రాయగలరా?.:- నన్నూరి రఘుపాల్ రెడ్డి - స్కూల్ అసిస్టెంట్ (తెలుగు).- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. పంతంగి. చౌటుప్పల్ మండలం.

  ఇక్కడున్న ఖాళీల్లో సరైన జంతువుల, పక్షుల పేర్లు రాస్తే జాతీయాలు వస్తాయి.

1._ _  బుద్ధి.
2._ _ వినయం
3._ _ _ _ గాంబీర్యం.
4._ _ స్వప్నం
5._ _ _ పలుకు.
6._ _ గోల 
7._ _ _ మీద బ్రహ్మాస్త్రం.
 నన్నూరి రఘు పాల్ రెడ్డి.
 జవాబులు:1. కుక్క.2. నక్క 3. మేకపోతు 4. సింహ 5. చిలుక.6. కాకి7. పిచ్చుక.
కామెంట్‌లు