చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ పటేండ్ల రాజేశం యాదవ్

 ఆటవెలది పద్యం

తల్లి సేవ కొరకు తనయుడి తండ్లాట
అవిటితనము వున్న యడ్డురాదు
గరిట చేతులట్టి గజగజ వణుకుతూ
జావ పెట్టుతుండు జారుతుండ

కామెంట్‌లు