పుస్తక ప్రపంచం32 సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ
 1937లోపులిట్జర్ ప్రైజ్ పొందిన గాన్ విత్ ది విండ్ నవలతో మార్గరెట్ మిచెల్ జనాలమనసుల్ని కొల్లగొట్టింది. హిస్టారికల్ రొమాంటిక్ నవలగా చరిత్ర సృష్టించింది.
డాక్టర్ బెంజిమన్ స్పాక్ రాసిన దికామన్ సెన్స్ బుక్ ఆఫ్ బేబీ అండ్ ఛైల్డ్ కేర్  ప్రతి అమ్మ
 నాన్నలు  చదవాల్సిన పుస్తకం.11పుస్తకాలు రాసిన ఆడాక్టర్ పిల్లల వివిధ దశల్లో వారు పుట్టినప్పటినుంచి తిండీతిప్పలు బడికివెళ్లటం,వారు అడిగే ప్రశ్నలకు ఎలా జవాబు చెప్పాలి..ఇలా ప్రతి విషయాన్ని రచయిత విపులీకరించాడు. కొత్త దంపతులు మాత్రమే కాదు ప్రతి
 అమ్మ నాన్న చదవాల్సిన
 పుస్తకం.39భాషల్లోకి అనువాదం ఐంది.1946లో తొలి ప్రచురణతో
 50మిలియన్ల కాపీలు అమ్ముడుపోయి  రికార్డుసృష్టించింది🌹
నే 50మిలియన్ల కాపీలు ప్రపంచమంతా అమ్ముడుపోయాయి

కామెంట్‌లు