కరిగి కరిగి కాంతినిచ్చుక్రొవ్వొత్తులు కార్మికులుశ్రమైక సౌందర్యానికివారు సజీవ సాక్షులుశ్రమ శక్తిని నమ్ముకున్ననిస్వార్ధ పరులు వారుకొండంత ధైర్యమున్నవారికెవరు సాటిలేరురక్తాన్ని చిందించేత్యాగపురుషులు భువిలోనిజంగా సేవ చేసేవారిని తలవాలి మదిలోరుధిరంతో తమ హక్కులుసాధించిన ఈ రోజుపోరాటంతో బ్రతుకులుబాగుపడిన మేడే రోజు
త్యాగానికి చిహ్నం మేడే :- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,9966414580
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి